తెలంగాణ

Harish Rao: కేసీఆర్‌ స్థాయి రేవంత్‌కు లేదు.. హరీష్‌రావు ఘాటు విమర్శలు!

Harish Rao: 24 గంటల కరెంట్‌కు రేవంత్‌రెడ్డి ఉరి వేయబోతున్నాడు
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది
అన్నదాతలకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు
ఆర్థిక కోణంలో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది

ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి అనుచరులకు భూములు కట్టబెడుతున్నారు
మూసీ సుందరీకరణ పేరుతో లక్ష ఇండ్లు కూలగొడుతున్నారు
కేసీఆర్ కృషితోనే తెలంగాణలో అత్యధిక వరి ధాన్యం పండుతోంది
బిఆర్ఎస్ హయంలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం

మేము చేసింది ప్రజలకు చెప్పుకోలేక పోయాము
ఎమ్మెల్యేలను కొందరిని మార్చి ఉంటే బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది
నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన పోరాటం ఎవరూ చేయలేరు
రేవంత్‌రెడ్డి గురుదక్షణ క్రింద జలాలను ఏపీకి కట్టబెడుతున్నాడు

తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నాడు
ఆంధ్ర CM బంటుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు
రేవంత్ రెడ్డిది KCR స్థాయి కాదు
తొందర్లోనే KCR బస్సు యాత్ర చేస్తారు

హ్యామ్‌ మోడల్‌ స్కామ్‌ బయటపెట్టడంతో రూ.2 వేల కోట్ల ఆదాయం ఆదా
మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్‌పై పోరాడి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాము
బిఆర్ఎస్‌లో అంతర్‌ యుద్ధం ఏమీ లేదు
కేటీఆర్‌, నేను మంచి ఫ్రెండ్స్‌..కలిసిపనిచేస్తున్నాం

మళ్లీ అధికారంలోకి వస్తానని రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నాడు
రేవంత్‌రెడ్డిది మేకపోతు గాంభీర్యం
రేవంత్‌పాలనలో అన్నివర్గాలు నష్టపోతున్నాయి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది..కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button