అంతర్జాతీయం
అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.



