అంతర్జాతీయం
Trump: H1B విసాలకు నేనెప్పుడూ అనుకూలమే

Trump: H1B విసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే.. ప్రత్యేక విసా ప్రోగ్రాంకు తాను మద్దతిస్తున్నానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ H1B విసాలకు అనుకూలంగా ఉంటానన్నారు. అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని తెలిపారు.