ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: పీ 4పై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu: పి4 పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్ 15కు 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీంట్లో భాగంగా వచ్చిన ఫీడ్ బ్యాక్ అధికారులని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు కూడా కీలక భాగస్వాములు కావాలన్నారు. సీఎం ధనికులు పేదలను దత్తత తీసుకుని వారికి మెరుగైన భవిష్యత్ పై దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని అన్నారు సీఎం చంద్రబాబు పి4 కు సంబంధించి న తాజా పరిస్థితులు సీఎంకు అధికారులు వివరించారు.



