తెలంగాణ
Rain Alert: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Rain Alert: రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.