ఆంధ్ర ప్రదేశ్

Vishakapatnam: ఆర్కేబీచ్‌ రోడ్డులో లారీ బీభత్సం

Vishakapatnam: విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బీచ్‌ రోడ్డులోని డివైడర్‌ను ఢీకొట్టి చిల్డ్రన్‌ పార్కులోకి దూసుకెళ్లింది. సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్, మరొకరికి గాయాలయ్యాయి. లారీ బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button