తెలంగాణ
Kavitha: దేశంలో కక్ష్య సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి

Kavitha: అధికారంలో ఉన్నవారికి వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చట్టం, న్యాయంపై నమ్మం ఉందన్నారు. దేశంలో కక్ష్య సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని కక్షపూరిత రాజకీయాలకు బలవుతున్న వారిలో నెంబర్ వన్ బాధితురాలు తానేనని ఆ తర్వాత మిగిలిన వారు ఉన్నారన్నారు.



