Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. https://youtu.be/4kKKw68xHMg