RGV: పెద్ది గ్లింప్స్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్!

RGV: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లవర్స్‌లో ఓ రేంజ్ టాక్ తెచ్చిన లేటెస్ట్ చిత్రం ఏదైనా ఉందంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందిన “పెద్ది”. ఈ సినిమా ఫస్ట్ షాట్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం!
“పెద్ది” గ్లింప్స్ చూసిన ఆర్జీవీ సంచలన కామెంట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు. “ఇది అసలైన గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ గ్లోబల్ కాదు, యూనివర్సల్ లెవెల్లో కనిపిస్తున్నాడు” అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, “రాజమౌళి తర్వాత రామ్ చరణ్‌లోని పొటెన్షియల్‌ని బుచ్చిబాబు లాంటి దర్శకుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు.
ఈ సినిమా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగింది. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రామ్ చరణ్‌ని మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలపనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. “పెద్ది” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
RGV: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లవర్స్‌లో ఓ రేంజ్ టాక్ తెచ్చిన లేటెస్ట్ చిత్రం ఏదైనా ఉందంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందిన “పెద్ది”. ఈ సినిమా ఫస్ట్ షాట్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం!
“పెద్ది” గ్లింప్స్ చూసిన ఆర్జీవీ సంచలన కామెంట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు. “ఇది అసలైన గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ గ్లోబల్ కాదు, యూనివర్సల్ లెవెల్లో కనిపిస్తున్నాడు” అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, “రాజమౌళి తర్వాత రామ్ చరణ్‌లోని పొటెన్షియల్‌ని బుచ్చిబాబు లాంటి దర్శకుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు. ఈ సినిమా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగింది. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రామ్ చరణ్‌ని మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలపనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
“పెద్ది” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!RGV: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లవర్స్‌లో ఓ రేంజ్ టాక్ తెచ్చిన లేటెస్ట్ చిత్రం ఏదైనా ఉందంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందిన “పెద్ది”. ఈ సినిమా ఫస్ట్ షాట్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం!
“పెద్ది” గ్లింప్స్ చూసిన ఆర్జీవీ సంచలన కామెంట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు. “ఇది అసలైన గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ గ్లోబల్ కాదు, యూనివర్సల్ లెవెల్లో కనిపిస్తున్నాడు” అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, “రాజమౌళి తర్వాత రామ్ చరణ్‌లోని పొటెన్షియల్‌ని బుచ్చిబాబు లాంటి దర్శకుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు.
ఈ సినిమా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెరిగింది. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రామ్ చరణ్‌ని మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలపనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. “పెద్ది” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.