ఆంధ్ర ప్రదేశ్

Road Accident: వ్యాపారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button