తెలంగాణ
-
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు.. కూకట్‌పల్లిలో ఆక్రమణలు కూల్చివేత
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి భరతం పడుతోంది. కూకట్‌పల్లిలో ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆర్మీ ఉద్యోగికి…
Read More » -
Revanth Reddy: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేవంత్ వెనక ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. పీసీసీ…
Read More » -
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాలు
Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ జంక్షన్లు ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడే జామ్ అవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌పై పర్యవేక్షణ చేస్తూ, ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు…
Read More » -
Telangana: మూడోరోజు ఎమ్మెల్సీ నామినేషన్ పర్వం
Telangana: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మూడో రోజు నామినేషన్ పర్వం కొనసాగుతోంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన.. బంక రాజు స్వతంత్ర…
Read More » -
Medaram: మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
Medaram: ములుగు జిల్లా మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం అయ్యాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి…
Read More » -
Ponguleti: విద్య, వైద్యానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోంది
Ponguleti: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లోని రెనోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు…
Read More » -
రేపు ఢిల్లీకి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
Delhi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే వారు…
Read More » -
మాదాపూర్‌లో భవనంపై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Madhapur: అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. ఈ ఘటన మాదాపూర్ పీఎస్పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన రిటోజ బసు…
Read More » -
Hyderabad: కుప్పకూలిన హోటల్ గోడ.. ముగ్గురు మృతి
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్ గోడ కుప్ప కూలడంతో.. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. దశరథ అనే కార్మికులు…
Read More » -
Mahabubabad: డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని మృతి
Mahabubabad: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. సీరోలు మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చేపట్టిన సాంస్కృతిక…
Read More »