తెలంగాణ

Hyderabad Metro: హైద‌రాబాద్ మెట్రోలో గుండె త‌ర‌లింపు.. 13 నిమిషాల్లో 13 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. మెట్రో రైలులో వైద్యులు గుండెను తరలించారు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లోనే గ్రీన్ కారిడార్‌లో తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్లోబల్ ఆస్పత్రిలో రోగికి గుండెను అమర్చారు వైద్యులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button