తెలంగాణ
అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల దుమారం

Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి అన్నారు. చెక్‌డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలన్నారు.



