ఆంధ్ర ప్రదేశ్
Minister Narayana: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

Minister Narayana: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిసిందని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించే ఇంటిని నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని నారాయణ తెలిపారు.