తెలంగాణ
దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త గణేష్ రోకలి బండతో కొట్టాడు. దీంతో తల పగిలి రేణుక మృతి చెందింది. గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



