జాతియం
Pakistan VS India: పాకిస్తాన్‌ను చావుదెబ్బ తీసిన భారత్

Pakistan VS India: పాకిస్తాన్‌ను చావుదెబ్బ తీసేందుకు మోదీ సర్కార్ పక్కా స్కెచ్ వేస్తుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది మోదీ సర్కార్. ఇక యుద్ధంపై ఇప్పటికే సైన్యానికి మోదీ సర్కార్ పూర్తి బాధ్యతలు అప్పగించింది.
IMF రుణం పాకిస్తాన్‌కు నిలిపివేయడమే లక్ష్యంగా కసరత్తు నిర్వహిస్తుంది. పాకిస్తాన్‌కు ఊపిరి పోస్తున్న సింధు జలాలను ఇప్పటికే భారత్ నిలిపివేసి చావు దెబ్బ తీసింది. ఫార్మా ఉత్పత్తులను నిలిపివేసి కోలుకోలేని దెబ్బ తీసింది.



