తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన డీజీపీ జితేందర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని డీజీపీ జితేందర్ కలిశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేఫథ్యంలో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిలను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.