తెలంగాణ

MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన నిజాలు

MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు పోలీసులు తేల్చారు. Instagram లో రీల్స్ చేస్తూ ట్రైన్‌లో నుంచి పడిపోయినట్లు యువతి పోలీసుల ముందు ఒప్పుకుంది.

ట్రైన్ లో నుండి జారీ పడి, తనపై అత్యాచారం జరిగినట్టు కట్టుకథ అల్లినట్లు వెల్లడించింది. యువతి కట్టుకథ తో 100 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. మొత్తం 250 cc కెమెరాలకు జల్లెడ పట్టారు పోలీసులు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేస్ క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button