తెలంగాణ
Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోషకాహర తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 313 సెంటర్లు చిన్నారులు లేరని ఇంకా తెరుచుకోలేదన్నారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని మంత్రి సీతక్క సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్ ఇస్తామన్నారు.