తెలంగాణ
TG Assembly: శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

TG Assembly: కాంగ్రెస్ సభ్యుల తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. లాబీల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఎంట్రెన్స్ వద్ద బైటాయించి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వద్దురా నాయనా 20శాతం పాలన అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 20, 30శాతం ప్రభుత్వమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.