తెలంగాణ
Fire Accident: రాయదుర్గం SBI ఏటీఎంలో మంటలు

Fire Accident: అనంతపురం జిల్లా రాయదుర్గం SBI ఏటీఎంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఏటీఎం మెషిన్లో ఉన్న నగదు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.