ఆంధ్ర ప్రదేశ్
Danam Nagender: నాకు వేరే ఆప్షన్ లేక శిలాఫలకం పగల గొట్టాను

Danam Nagender: తన క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు స్థలం ఇవ్వడం లేదన్నారు దానం నాగేందర్. తన ప్రమేయం లేకుండా సబ్ స్టేషన్‌కి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అయితే అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం తనకు ఉందన్నారు దానం నాగేందర్. ఇక తనకు వేరే ఆప్షన్ లేక శిలాఫలకం పగలగొట్టినట్లు చెప్పారు.