తెలంగాణ
Komatireddy Venkat Reddy: కేసీఆర్ పాస్‌పోర్ట్ దొంగ

Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ దొంగ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే హడావిడి ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా సంపాదించిన సొమ్మును సోషల్ మీడియాలో కుమ్మరిస్తుందని విమర్శించారు. SLBC టన్నెల్ వద్ద తాను ఓ మాట అంటే దాన్ని కూడా కొందరు చెత్తగాళ్లు ట్రోల్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.