తెలంగాణ
Hyderabad: బాలిక వేలుకి ఇరుక్కున్న రింగ్.. 10 గంటల పాటు నరకయాతన

Hyderabad: ఓ బాలిక వేలుకు ఇరుక్కుపోవడంతో నరకయాతన అనుభవించింది ఓ బాలిక. టౌలిచౌకిలో ఆట ఆడుకుంటూ ఓ బాలిక స్టీల్ రింగుని వేలికి పెట్టుకుంది. అది కాస్త తీద్దామంటే ఎంతకీ రాలేదు. పేరెంట్స్ దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. ఉస్మానియా హాస్పిటల్‌కు వెళితే గౌలిగూడ ఫైర్ స్టేషన్‌కు పంపారు. దీంతో బాలిక వేలుకు ఉన్న రింగ్‌ను..10 గంటలు శ్రమించి ఎట్టేకేలకు తొలగించారు.



