తెలంగాణ

Road Accident: చెట్టును ఢీకొన్న కారు.. మహిళా ఎస్సై మృతి

Road Accident: చెట్టును ఢీకొన్న కారు.. మహిళా ఎస్సై మృతిజగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి కారు చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారులోని ఎస్సై శ్వేత సహా మరొకరు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి సొంతగ్రామం చొప్పదండిలోని ఆర్నకొండకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీలో ఎస్సై శ్వేత విధులు నిర్వహిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button