సినిమా
లావణ్య, రాజ్‌తరుణ్ కేసులో కీలక మలుపు

లావణ్య, రాజ్‌తరుణ్ కేసు.. కీలక మలుపు తిరిగింది. లావణ్య ఇచ్చిన హార్డ్‌డిస్క్ ఆధారంగా.. మస్తాన్‌సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు వీఐపీల ప్రైవేట్ వీడియోలు హార్డ్ డిస్క్‌లో ఉన్నాయంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో.. మస్తాన్‌సాయి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల గుర్తించారు.