తెలంగాణ

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ..!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC). ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తుండగా.. దానికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కేబీఆర్ పార్క్ వద్ద పార్క్ వద్ద మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పార్క్ వద్ద మల్టీ-లెవల్ మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఇది హైదరాబాద్‌లోనే మొదటి మల్టీ-లెవల్ పార్కింగ్ .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button