ఆంధ్ర ప్రదేశ్
Betting App: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ లెటర్

Betting App: యువకుడి సూసైడ్ లెటర్ కలకలం రేపిన ఘటన.. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో 13లక్షలు పోగొట్టుకోవడంతో.. నిరంజన్ సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబసభ్యులతో ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిరంజన్ కోసం గాలిస్తున్నారు.