జాతియం

Bihar: పాట్నాలో పప్పు యాదవ్ అనుచరుల వీరంగం..

Bihar: బిహార్ బంద్ ఉద్రిక్తతంగా మారింది. పాట్నాలో పప్పు యాదవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. బీపీఎస్సీ పీటీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బంద్‌కు పిలుపునిచ్చారు పప్పు యాదవ్.

ఈ క్రమంలో పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో.. అతని అనుచరులు విధ్వంసం సృష్టించారు. బంద్ పాటించని వ్యాపార సముదాయాలపై దాడి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button