ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ సందర్భంగా పోలీసులను తోశారనే ఆరోపణలతో కిర్లంపూడి పీఎస్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అంబటి సహా మరికొందరిపై కేసు నమోదైంది.



