తెలంగాణ
హైదరాబాద్లో భారీ వర్షం

హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. సైబరాబాద్ పరిధిలో వాన దంచికొట్టింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.



