అంతర్జాతీయం
Trump: పోప్ లియోపై ట్రంప్ తీవ్ర విమర్శలు

Trump: పోప్ లియోపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. నేరాలు, విదేశాంగ విధానంపై పోప్ లియోకు అవగాహన తక్కువన్నారు. ఇరాన్ అణ్వస్త్రాన్ని కలిగి ఉండటం.. సరైనదే అని భావించే పోప్ అక్కర్లేదన్నారు ట్రంప్.



