అంతర్జాతీయం

Donald Trump: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఈ యుద్ధంలో అమెరికా గెలిచింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలిచిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకరించిందని, ఇప్పుడు ఒప్పందానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ పూర్తిగా బలహీనపడిందన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ అన్నారు. త్వరలో ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని ట్రంప్ అన్నారు. చర్చలు విఫలమైతే,..అమెరికా మళ్లీ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button