తెలంగాణ
హాట్‌హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. హామీల అమలుపై శాసనసభ దద్దరిల్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ అని సెటైర్లు వేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు చెప్పారు.



