News

ఇండిగో విమానాన్ని ఢీ కొట్టిన పక్షి

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. జయ్‌పూర్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ఏటీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button