తెలంగాణ

KTR: తుగ్లక్ సర్కార్‌కు తప్పకుండా బుద్ధి చెప్తాం

KTR: సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారన్నారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలు మానుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button