ఆంధ్ర ప్రదేశ్

Yanam: సంక్రాంతి వేడుకలకు ముస్తాబైన సూరసేన యానాం బీచ్

Yanam: సంక్రాంతి సంబరాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర గోవా బీచ్ యానాం సిద్ధమైంది. సుముద్ర తీరం వేదికగా రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న సంక్రాంతి ఉత్సవాలకు.. అమలాపురం ఎమ్మెల్యే ప్రజలకు ఆహ్వానం పలికారు.

పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటకుల కోసం పారాచూట్‌ రైడింగ్, జెట్ స్కీ మరియు బోట్ షికార్ వంటి సాహస క్రీడలు ఏర్పాటు చేసిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మ్యూజికల్ నైట్స్, బాణాసంచా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button