సినిమా

మన శంకరవరప్రసాద్ గారు బంపర్ ఓవర్సీస్ ఓపెనింగ్?

Mana Shankara Varaprasad Garu: చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లకు పైగా ఓపెనింగ్ సాధించనుంది. సోమవారం రిలీజ్ అయినప్పటికీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్ తర్వాత ఆదరణ మరింత పెరిగింది.

మన శంకరవరప్రసాద్ గారు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రీమియర్ షోలతో కలిపి 1.5 మిలియన్ డాలర్లకు పైగా ఓపెనింగ్ రాబడి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే బుకింగ్స్ ఊపందుకున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల్లో ఆదరణ మరింత పెరిగింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్, సంక్రాంతి సీజన్ ప్రభావం ఈ ఓపెనింగ్‌కు కారణమవుతున్నాయి. ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button