ఆంధ్ర ప్రదేశ్

JC Prabhakar Reddy: తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష చేపట్టినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సలహాలు, సూచనలు కోరినట్లు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button