తెలంగాణ

కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ

నందినగర్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button