తెలంగాణ
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంత సభ్యులకు సభ సంతాపం తెలిపింది.



