సినిమా

Shivaji: మహిళలపై మరెప్పుడూ వ్యాఖ్యలు చేయను

Shivaji: మహిళలలపై మరెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని సినీనటుడు శివాజీ అన్నారు. ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడిన మాటలు నారీమణులను నొప్పించింనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు. మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశ్యం కోసం ఎవరినీ తాను కించపర్చలేదని శివాజీ అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button