ఆంధ్ర ప్రదేశ్
జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రముఖ టీడీపీ నాయకుడి తోటలో పందెం బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. 300 కార్లు, 200 బైకులపై కోడి పందాలకు వచ్చారు పందెంరాయుళ్లు. జనరేటర్‌తో భారీ లైటింగ్ ఏర్పాటు చేశారు.



