తెలంగాణ

Hyderabad: ‘పుష్ప’ సినిమా స్టైల్‌లో ఆవుల అక్రమ రవాణా

Hyderabad: హైదరాబాద్‌లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టైంది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్నా లారీని అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓ వైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button