తెలంగాణ
Harish Rao: రేవంత్‌ను చెట్టుకు కట్టేసి కొట్టినా తప్పులేదు

Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలేంటి..? నువ్వు మాట్లాడిన మాటలేంటని ధ్వజమెత్తారు. సిద్దిపేట రెసిడెన్సియల్ బ్రిడ్జి స్కూల్‌లో విద్యార్థులకు హరీష్ రావు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి.. లాగుల తొండలు సొర్రగొట్టాలన్నారు. మాట తప్పుడు, పార్టీలు మారుడు రేవంత్‌కు అలవాటేనని సెటైర్లు వేశారు.



