తెలంగాణ
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ దుండగులు మెయిల్ చేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్. 200 మంది ప్రయాణికులను సిబ్బంది కిందకి దించి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.



