తెలంగాణ

మేడారం మహాజాతర పోస్టర్ ఆవిష్కరణ

Medaram: మేడారం మహాజాతర పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ కుమార్ పాల్గొన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button