ఆంధ్ర ప్రదేశ్
Visakha: రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం

Visakha: విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీ సమీపంలోని సుద్దగేడ్డలో రాములోరి విగ్రహం బయటపడింది. జీవీఎంసీ పనులు చేస్తుండగా రాములోరి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.



