తెలంగాణ

Road Accident: పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. త్రుటిలో తప్పిన ముప్పు

Road Accident: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి నిద్ర మత్తే కారణమంటున్న స్థానికులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button