తెలంగాణ
Mahesh Kumar Goud: నేను కేబినెట్లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవం

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తాను కేబినెట్లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్.



